VSP: గంభీరం సర్పంచ్ నామినేషన్ విషయంలో అధికారుల పొరపాట్లను వివరిస్తూ అభ్యర్థి బోయి వెంకటరమణ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్వో, ప్రత్యర్థి వానపల్లి ముత్యాలరావు కుట్ర చేసి తాను నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నట్లు సృష్టించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కలెక్టర్‌కు సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు


