డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సరైన డీలిమిటేషన్ జరగాలని కోరుతున్నట్లు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వెల్లడించారు. 'దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య 50 శాతం పెంచినా.. ప్రస్తుత పరిస్థితే కొనసాగుతుంది. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. డీలిమిటేషన్ జరిగితే మా హక్కులకు భంగం కలగకూడదు. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గకూడదు' అని తెలిపారు.
వార్తలు
ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు: డీఎంకే ఎంపీ


