గుజరాత్‌లో పట్టుబడిన ఉగ్రవాది షారుఖ్ ఇస్లాం మొబైల్‌లో కీలక ఆధారాలు బయటపడ్డాయి. అతడి ఫోన్‌లో శిక్షణ వీడియోలతో పాటు, అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపే దృశ్యాలను గుర్తించారు. మొబైల్‌లో మరిన్ని వీడియోలు లభ్యమైనట్లు గుజరాత్ ఏటీఎస్ వెల్లడించింది. పాకిస్తాన్ హ్యాండ్లర్ల పాత్రపై ఆరా తీస్తోంది. పాక్ హ్యాండ్లర్ ముఫ్తీ రఫీక్‌తో అతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తోంది.
వార్తలు
పట్టుబడిన ఉగ్రవాది మొబైల్‌లో కీలక ఆధారాలు


