తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు కొండపై దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు.. మరో వైపు సికందర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలకు సన్నాహాలు చేస్తున్నారు. వందలాది మంది ముస్లింలు ప్రార్థనల కోసం కొండపైకి వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులతో పాటు CRPF బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వార్తలు
తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు


