NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ 4వ మైలు నవలాకుల తోట వద్ద నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్‌ను శనివారం పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్‌తో కలిసి స్థలాన్ని సందర్శించి, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ప్లాన్లు, ఇతర పత్రాలను తనిఖీ చేశారు. అనుమతించిన మేరకే లేఅవుట్ నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాలని నిర్వాహకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన లేఅవుట్‌ను పరిశీలించిన కమిషనర్


