అన్నమయ్య: సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెద్దమండెం కేంద్రం నుంచి ఒంటేరు మౌనిక మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సతీమణి శ్రీమతి హరితమ్మ ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రచారంలో ఒంటేరు మౌనికకు ఒకసారి అవకాశం ఇవ్వండి, గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటేరు మౌనికకు మద్దతుగా హరితమ్మ ప్రచారం


