డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే పార్టీ మద్దతు తెలిపింది. చెన్నైలో పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం స్టాలిన్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే ఎంపీ ఎ.రాజా ప్రకటించారు. '7.18 శాతం వాటా మారకూడదనే సూత్రం ఆధారంగానే నిర్ణయం తీసుకున్నాం. మేము ఇండి కూటమిలో ఉన్నప్పుడు కూడా ఇదే డిమాండ్ లేవనెత్తారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ న్యాయబద్ధంగా కొనసాగాలి' అని వెల్లడించారు.
వార్తలు
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు


