కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఈఓ చక్రధరరావు పరిశీలించారు. భక్తులను కలిసి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంపులో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. శనివారం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఈఓ


