ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సోడా నరసింహాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కుందురు తిరుపతి రెడ్డితో పాటు భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లక్ష్మీ నరసింహ స్వామికి వైభవంగా పల్లకి సేవ


