హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

శ్రీకాకుళంలోని రామి గడ్డ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి ఎమ్మెల్యే శంకర్ తక్షణ సాయం అందించారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో సాగర్, భాను తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ప్రమాదాన్ని గుర్తించి, తన సొంత వాహనం లోనే ఇద్దరినీ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.