హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు దుకాణాలపై కమిషనర్ ఆగ్రహం

KRNL: బాలాజీనగర్‌లోని మూడు వాణిజ్య దుకాణాలపై కమిషనర్ చల్లా ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల అపరిశుభ్రత, డ్రైనేజీ బ్లాక్ కావడంపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నించారు. శివా వైన్, రిహాన్ కాజు చికెన్ పకోడా, జమ్ జమ్ కూల్‌డ్రింక్స్‌కు భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి దుకాణాలను సీజ్ చేయాలని సూచించారు.