VZM: గరివిడి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బలగం వెంకటరావుకు మద్దతుగా జిల్లా TDP అధ్యక్షులు కిమిడి నాగార్జున శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గరివిడి పంచాయతీ అభివృద్ధికి బలగం వెంకటరావును గెలిపించి కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటింటి ప్రచారంలో జిల్లా టీడీపీ అద్యక్షులు


