హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అహోబిలం ఘటనలో మహిళ మృతి

NDL: అహోబిలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడిన బైర నాగలక్ష్మి కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గంగుల నాని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.