ప్రకాశం: దొనకొండ జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి.వి. రామాంజనేయులు జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికైనట్లు శనివారం నాడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన నలుగురు ప్రధానోపాధ్యాయులలో తాను కూడా ఒకడిని, ఈ సదస్సు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు మైసూరులో జరగనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ పాఠశాల విద్యా ప్రణాళిక చట్రం పై ఈ జాతీయ సదస్సు ను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
దొనకొండ HM జాతీయ సదస్సుకు ఎంపిక


