విశాఖ సీతమ్మధారలో విజయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో 'నాదసుధ' కార్యక్రమం వైభవంగా జరిగింది. యూనివర్సల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా 110 మంది వీణ విద్వాంసులు గంటన్నర పాటు ఏకధాటిగా వీణ వాదన చేసి ఆకట్టుకున్నారు. ఒకే వేదికపై వినిపించిన ఈ అద్భుత వీణా నాదం సంగీత ప్రియులను విశేషంగా అలరించింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గంటన్నర పాటు ఏకధాటిగా వీణ వాదన


