హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్

కృష్ణా: 1995లో నెరవేరని సర్పంచి కల.. 2026లో భార్య విజయంతో సహకారం అయింది. జనసేన గన్నవరం ఇన్‌ఛార్జి చలమలశెట్టి రమేష్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. 1995లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. తాజా ఎన్నికల్లో బాపులపాడు సర్పంచిగా సతీమణి అరుణను బరిలోకి దించి భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. 15వ వార్డు నుంచి పోటీ చేసిన రమేష్ ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు