హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు నూతన వాహనం

NDL: ఉమ్మడి కర్నూలు జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్‌కు ఏపీ వక్ఫ్ బోర్డు కేటాయించిన నూతన వాహనాన్ని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాలలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ శాఖకు ప్రభుత్వం ఐదు కొత్త వాహనాలను అందజేసింది. వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఆక్రమణలను అరికట్టడంతో పాటు ఆస్తుల పరిరక్షణకు దోహదపడనున్నాయి.