కృష్ణా: గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అన్ని స్థానాల్లో గెలవడం సాధ్యం కాదని అన్నారు. తాను సచిన్ కాదని, ప్రతిసారీ వందకు వంద మార్కులు సాధించలేనని వ్యాఖ్యానించారు. ప్రతిసారీ గన్నవరం గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరంలో టీడీపీ ఓటమిలపై స్పందించిన ఎమ్మెల్యే


