VSP: జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ మజ్జి త్రినాథరావు వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 35వ వార్డులో కార్పొరేటర్ పర్యటన


