BPT: చీరాల వెళ్లే ఆర్టీసీ బస్సులను తిరిగి ఉప్పుటూరు మీదుగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో తుఫానుకు రోడ్డు దెబ్బతినడంతో బస్సులను పర్చూరు ఫ్లైఓవర్ మీదుగా మళ్లించారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తయినా బస్సులు అటువైపే వెళ్తుండటంతో ఉప్పుటూరు, నాగులపాలెం, ఇందిరా, నెహ్రూ కాలనీ వాసులు, మహిళలు బస్టాండ్‌కు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పుటూరు మీదుగా చీరాల బస్సులు నడపాలని విజ్ఞప్తి


