అన్నమయ్య: మదనపల్లె డివిజన్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 150 సర్పంచ్ స్థానాలకు 463 మంది, 780 వార్డులకు 1,633 మంది పోటీలో నిలిచారు. ఆరు పంచాయతీలు, 844 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె డివిజన్లో పల్లె పోరు.. 463 మంది సర్పంచ్ అభ్యర్థులు


