హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీర్లపాడు మండలంలో ఎన్నికల సామాగ్రి తలలకు సర్వం సిద్ధం

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో రేపు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దశరధి రామిరెడ్డి తెలిపారు.