ప.గో: ఆకివీడు నగర పంచాయతీలోని ప్రధాన సెంటర్లో ఉన్న గంగానమ్మ కోడుకు మోక్షం కలిగింది. కొత్త పాలకవర్గం దీనిపై దృష్టి సారించింది. డ్రైన్ పూర్తిస్థాయిలో తవ్వాలని నిర్ణయించారు. దీనిలో బాగా శనివారం పనులు ప్రారంభించనున్నారు. 30 అడుగుల వెడల్పుతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించనున్నారు. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ ఛైర్ పర్సన్ నీలోఫర్ శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గంగానమ్మ కోడు ప్రక్షాళనకు సిద్ధం


