BPT: ఓటమితో కుంగిపోకుండా తిరిగి పోరాడితే విజయం వరిస్తుందని చినగంజాం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన దండ్రుప్రోలు పాలచంద్రరావు నిరూపించారు. ఇటీవల జరిగిన MPTC ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగి 20 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీకాం పూర్తి చేసిన ఆయన తొలుత చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ, ఆ తర్వాత ఆక్వా రంగంలో స్థిరపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
నాడు MPTC గా ఓటమి.. నేడు సర్పంచ్‌గా విజయం


