హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4 పంచాయతీలు ఏకగ్రీవం

VSP: పద్మనాభం మండలంలోని 22 పంచాయతీల్లో నాలుగు ఏకగ్రీవమైనట్లు సమాచారం. పాండ్రంకి నుంచి కుచ్చెర్లపాటి రామరాజు, బి.ఆర్. తాళ్లవలస నుంచి చందక గౌతమి (టీడీపీ మద్దతుదారు) ఏకగ్రీవమయ్యారు. రెడ్డిపల్లి, శేరిఖండం పంచాయతీల్లో టీడీపీ, జనసేన మద్దతుదారులు రెండేళ్ల చొప్పున సర్పంచ్ పదవిని పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు.