TPT: జిల్లాలో తుది విడత సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సూళ్లూరుపేట, వెంకటగిరి, చంద్రగిరి, గూడూరు, నగరి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 592 మంది, వార్డు మెంబర్ల కోసం 3832 మంది పొటీ పడుతున్నారు. 373 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 136 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 237 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రేపే ఫైనల్


