TPT: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నెల 30న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను TTD విడుదల చేయనుంది. టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
కాసేపట్లో టికెట్లు విడుదల


