CTR: జీడీ నెల్లూరు మండలంలోని అగరమంగళం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు MPDO మనోహర్ గౌడ్ తెలిపారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో ఒకే పంచాయతీలో ఇంతమంది పోటీలో ఉండటం ప్రత్యేకంగా నిలిచింది. ఈసారి సర్పంచ్ స్థానం SC కేటగిరీకి కేటాయించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవికి 8 మంది పోటీ


