AKP: ఎస్.రాయవరం మండలంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఎం శివప్రసాద్ వీటిని స్వీకరించారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల సిబ్బంది కలిపి మొత్తం 111 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్.రాయవరంలో పోస్టల్ బ్యాలెట్


