VZM: వేపాడ మండల కేంద్రంలో రెడ్డి గణేష్ (40) దారుణ హత్యకు గురయ్యాడు. భార్య విడాకులు ఇవ్వడంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి మద్యం కోసం తల్లిని డబ్బులడిగి వేధించడంతో ఆమె పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చేసరికి గణేష్ మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్
వేపాడలో ఓ వ్యక్తి దారుణ హత్య


