అన్నమయ్య: రాజకీయ పలుకుబడితో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మా ఇళ్ళ వద్దకు వచ్చి దాడి చేసి కొట్టారని ఒక వర్గం ఆరోపించింది. చిట్వేలి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో ఎన్నికల అనంతరం ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాలు చేసుకున్న దాడులలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక వర్గం వారికి చిట్వేలి పీహెచ్సీలో చికిత్స చేయగా మరో వర్గం వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
'రాజకీయ పలుకుబడితో మా ఇండ్ల మీదకు వచ్చి దాడి చేశారు'


