PPM: సాలూరు నియోజకవర్గంలో డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సాలూరు మండలంలో 6 పంచాయతీలు, 89 వార్డులు ఏకగ్రీవం కాగా.. 23 పంచాయతీల్లో 66 మంది సర్పంచ్ బరిలో ఉన్నారు. పాచిపెంటలో 7 పంచాయతీలు, 105 వార్డులు ఏకగ్రీవం కాగా 22 చోట్ల 59 మంది పోటీ పడుతున్నారు. మక్కువలో ఒక పంచాయతీ ఏకగ్రీవమైంది.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 2న సాలూరు పంచాయతీ పోరు


