ASR: ఏజెన్సీ ప్రాంతమైన పెదబయలు మండలం కందులగుంటలో ఎముకలు కొరికే చలి నెలకొంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి, చలిగాలులు వణికిస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఏజెన్సీని వణికిస్తున్న చలి


