విశాఖ డివిజన్లో భద్రత, ఆధునికీకరణ పనుల వల్ల డిసెంబర్ 7, 8 తేదీల్లో పలు పాసింజర్, మెము రైళ్లు రద్దయ్యాయి. విశాఖ-గుణుపూర్ (58506/58505), విశాఖ-పలాస (67289/67290), విశాఖ-బ్రహ్మపూర్ (58532/58531) అప్ అండ్ డౌన్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీనిని ప్రయాణికులు గమనించాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్


