హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో అనారోగ్యంతో వ్యక్తి మృతి

ఎన్టీఆర్: హైదరాబాద్‌కు చెందిన అరిగే రాజు (50) విజయవాడలో మృతి చెందారు. ఈ నెల 26న విజయవాడ నుంచి తిరిగి వెళ్తుండగా రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లే క్రమంలో నెమలి బిల్డింగ్ సమీపంలో కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకోగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.