హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి'

KRNL: రెండో, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు నిర్లక్ష్యానికి తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.