హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆనందపురం మండలంలో 8 పంచాయతీలు ఏకగ్రీవం

VSP: ఆనందపురం మండలంలో 8 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆనందపురం - మీసాల పైడిరాజు, ముకుందపురం – దొంతల సన్యాసమ్మ, బోణి - సత్య వరప్రసాద్, శిర్లపాలెం – కోరాడ చిలకమ్మ, గంభీరం వానపల్లి ముత్యాలరావు, పందలపాక - కనకమహాలక్ష్మి (TDP మద్దతుదారు), గొట్టిపల్లి - తాడివాడ రమాదేవి (జనసేన మద్దతుదారు), కుసులవాడ – షిణగం దామోదరరావు (YCP మద్దతుదారు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.