హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత: ఎస్పీ

PLD: ఈనెల 29న జరిగే రెండో విడత ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఎస్పీ జగదీశ్ అదహళ్లి సూచించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్ 27 సాయంత్రం 5 నుంచి 30 ఉదయం వరకు మద్యం విక్రయాలను నిషేధించినట్లు తెలిపారు.