VZM: బొండపల్లి మండలం బోడసింగిపేటలో శుక్రవారం రాత్రి వైసీపీ మద్దతుదారురాలు పప్పల లక్ష్మిపై టీడీపీ మద్దతుదారులు దాడి చేశారు. ఓటు వేయకపోతే అంతుచూస్తామని బెదిరించి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలు లక్ష్మిని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బోడసింగి జగదీశ్వరరావు పరామర్శించారు. బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మద్దతుదారురాలిపై దాడి


