హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెంలో బాల్య వివాహ వ్యతిరేక క్యాండిల్ ర్యాలీ

W.G: తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్లో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో టి.లక్ష్మీ సరస్వతి, సూపర్‌వైజర్లు దుర్గ భవాని, ఎస్తేరు రాణి, విశాలాక్షి, శ్రీదేవి, బేబీ పాల్గొని బాలికలకు చిన్నతనంలో వివాహాలు చేయవద్దని, వారిని ఉన్నతంగా చదివించాలని కోరారు.