హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: DSP

W.G: ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని DSP బి.నరసింహారావు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం (M) జగన్నాధపురం, కడియద్ద, చిన్నతాడేపల్లి, బంగారుగూడెం, మాధవరం, ఆరుగొలనులో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.