హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మార్కాపురాన్ని కప్పిన పొగమంచు

మార్కాపురం జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలను తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కప్పేసింది. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో మంచు తీవ్రత అధికంగా ఉండి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై ప్రయాణించే వాహనదారులు పగలు కూడా హెడ్‌లైట్లు వేసుకుని జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచించారు