ATP: మురడిలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి చిదానంద, నరసింహులు ఇళ్లపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరితో పాటు ముగ్గురు మహిళలు గాయపడగా, వారిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు సంబరాల సమయంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి జరిగిందని టీడీపీ మండల కన్వీనర్ గంగాధర్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ ఘర్షణ.. ఐదుగురికి గాయాలు


