హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

VZM: అందరి సమిష్టి కృషితోనే బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆడిటోరియంలో జిల్లాస్థాయి బాల్య వివాహ రహిత భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.