హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో 3న జాబ్ మేళా

TPT: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీన SVU శ్రీనివాస ఆడిటోరియం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత త్రిపాఠి పేర్కొన్నారు. దాదాపు 35 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, 1500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.