హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విడవలూరు పంచాయతీ పగ్గాలు టీడీపీకి

NLR: విడవలూరు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన పూండ్ల మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్‌గా కాటంరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు వారికి ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అచ్యుత్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.