హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. SSD టోకెన్లు లేని సర్వదర్శన భక్తులకు 18-20 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,645 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,029 మంది తలనీలాలు సమర్పించుకోగా, హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చింది. 3.76 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.31 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు TTD అధికారులు తెలిపారు.