హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు మాజీ ఎమ్మెల్యే నానిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ పార్టీ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్‌లు మాజీ ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను అభినందించారు. ఏ ఎన్నిక వచ్చిన వైసీపీ విజయమని ఆయన అన్నారు.