శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి తరఫున కౌంటింగ్ ఏజెంట్గా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు జస్టిస్ ఎం. కిరణ్మయి ఆదేశించారు. ఎన్నికల కమిషన్ సర్క్యులర్, సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కౌంటింగ్ ఏజెంట్గా ధర్మానను అడ్డుకోవద్దు'


