NLR: పొదలకూరులో వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కూనం బ్రహ్మయ్యతో పాటు 18 మంది వార్డు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసి, వారిని గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆమె విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాభివృద్ధిపై కాకాణి పూజిత విమర్శలు


